NMMS స్కాలర్‌షిప్ 2025-26 | Class 9 విద్యార్థులకు ₹12,000 వార్షిక స్కాలర్‌షిప్

NMMS స్కాలర్‌షిప్ 2025-26

ఆర్థికంగా బలహీన వర్గాల Class 9 విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం ₹12,000 స్కాలర్‌షిప్. Class 8 తర్వాత dropout రాకుండా చేయడానికి ఇది ముఖ్యమైన అవకాశం.

Comments