Navodaya Vidyalaya 2026-27 Admissions: Class IX & XI Apply Online – Free Selection Test
Navodaya Vidyalaya 2026-27 Admissions
Navodaya Vidyalaya Samiti ఈ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది. 2026-27 సెషన్ కోసం Class IX & XI లో ఖాళీ సీట్ల Selection Test ద్వారా భర్తీ చేయబడతాయి.
అడ్మిషన్ ముఖ్య వివరాలు:
- అడ్మిషన్ క్లాసులు: Class IX & XI
- అడ్మిషన్ విధానం: Selection Test ద్వారా
- ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 07 అక్టోబర్ 2025
- ఫీజు: ఎలాంటి ఫీజు లేదు (Free of Cost)
ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్స్:
    Class IX LEST 2025: 
    
       Apply Here
    
    Class XI LEST 2025: 
    
       Apply Here
    
  
     దయచేసి తక్షణం అప్లై చేసుకోండి, చివరి తేదీకి మించిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ రద్దు అవుతుంది.
  




Comments
Post a Comment