DRDO Apprentices Recruitment 2025 – Hyderabad | Apply Online
DRDO Apprentices Recruitment 2025 – Hyderabad
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) హైదరాబాదులో Apprentices ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
📌 మొత్తం ఖాళీలు: 195
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – 40
- టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా) – 20
- ట్రేడ్ అప్రెంటీస్ – 135
📝 అర్హతలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: ECE, EEE, CSE, Mechanical, Chemical విభాగంలో B.Tech / BE పూర్తి చేసినవారు.
- టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా): సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసినవారు.
- ట్రేడ్ అప్రెంటీస్: సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణత.
🖥️ దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్‌లో చేసుకోవాలి. ఎంపిక అకడమిక్ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
📅 ముఖ్య తేదీలు:
- దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 27, 2025
- దరఖాస్తుల చివరి తేది: అక్టోబర్ 28, 2025
👶 వయస్సు:
కనిష్ట వయసు – 18 సంవత్సరాలు
🌐 ముఖ్య లింకులు:
అధికారిక వెబ్‌సైట్: drdo.gov.in
దరఖాస్తులు మరియు మిగతా వివరాలు: NATS Education Portal






Comments
Post a Comment