అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ 2025 – విద్యార్థులకు రూ.30,000 అవకాశం

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ – సంపద్రానికి రూ. 30,000

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశం ప్రకటించబడింది. ఎంపికైన వారికి రూ. 30,000 వరకు స్కాలర్‌షిప్ అందించబడుతుంది.


అర్హతలు:

  • డిగ్రీ, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం విద్యార్థులు.
  • 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చదివి ఉండాలి.

చివరి తేదీ:

📅 30.09.2025

దరఖాస్తు & పూర్తి వివరాల కోసం:

👉 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: azimpremjifoundation.org


📺 మరిన్ని వివరాలకు T-SAT ఛానెల్ మరియు యాప్ ద్వారా తెలుసుకోండి.

CEO, T-SAT
బోడనపల్లి వేణుగోపాల్ రెడ్డి


✨ ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, సహచరులకు షేర్ చేయండి.

Comments