" 108 అంబులెన్స్ EMT & డ్రైవర్ ఉద్యోగాలు 2025 | ఇంటర్వ్యూ తేదీలు & స్థలం" ✅

AP 108 అంబులెన్స్ EMT & డ్రైవర్ ఉద్యోగాలు 2025 | ఇంటర్వ్యూ తేదీలు & స్థలం

AP 108 అంబులెన్స్ EMT & డ్రైవర్ ఉద్యోగాలు 2025

అంధ్రప్రదేశ్ – 108 అంబులెన్స్ సర్వీసెస్ కోసం EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) మరియు డ్రైవర్ల పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) అర్హతలు:

  • B.Sc Nursing / GNM / B.Sc Life Sciences / B.Sc Physiotherapy / B.Sc / M.Sc EMT
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

డ్రైవర్ల అర్హత:

  • 10వ తరగతి పాస్
  • ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ (TR) + 2 ఏళ్ల అనుభవం
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ఇంటర్వ్యూ ప్రదేశం:

అంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్,
భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్,
PMD బ్రాంచ్ ఆఫీస్, మెగాసిటీ ప్లాజా సమీపంలో, మంగళరావుపేట, విజయవాడ.

తేదీలు:

29 & 30 సెప్టెంబర్ 2025

గమనిక: ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు, అనుభవ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్స్ & జిరాక్స్ తీసుకురావాలి. మన ఏకలవ్య ఎడ్యుకేషన్ గ్రూపులో ఉన్న మన ఎరుకల (కుర్రు) కులస్తులకు తెలియజేయండి.
ఇంకా వివరాలు

Comments